Skip to playerSkip to main contentSkip to footer
  • 9/4/2020
Andhra pradesh cabinet has given nod to key decisions.
#onlinegames
#APCabinet
#AndhraPradesh
#YSJagan
#APCabinet
#APCabinetMeeting
#cashtransferscheme
#Farmers
#Krishnariverbarrages
#APGamingAct1974
#Solarpowerproject

ఏపీలో పేదల బతుకులను చిదిమేస్తున్న ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్ వంటి క్రీడలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి ఇవాళ కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఆన్‌లైన్‌ జూదం ఆడుతూ పట్టుబడితే ఆరునెలలు జైలు శిక్ష విధించాలని కేబినెట్‌ నిర్ణయించింది.

Category

🗞
News

Recommended