విద్యుత్ నగదు బదిలీపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. నేడు జరిగిన క్యాబినెట్ భేటీలో ఉచిత విద్యుత్ పథకం - నగదు బదిలీకి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో రైతులకు అందించే విద్యుత్ పై మాట్లాడిన సీఎం జగన్ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల రైతులపై ఒక్కపైసా కూడా భారం పడదు అని హామీ ఇచ్చారు.
Be the first to comment