Establishment 22 : China స్థావరాలపై రహస్యంగా భారత్ నిఘా.. నేరుగా PMO కే రిపోర్ట్! || Oneindia Telugu

  • 4 years ago
ఎష్టాబ్లిష్‌మెంట్ 22. ఇప్పటిదాకా పెద్దగా వినిపించని పేరు. సరిహద్దుల్లో శతృదేశాల కదలికలపై.. ప్రత్యేకించి చైనా కార్యకలాపాలపై అనుక్షణం నిఘా ఉంచడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక బలగం ఇది. తాజాగా ఇది మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

#IndiaChinaFaceOff
#LadakhStandoff
#Pangong
#IndianArmy
#SpecialFrontierForce
#Ladakh
#GalwanValley
#chinaindiaborder
#LAC
#PMModi

Recommended