Defence minister rajnadh singh visits leh region along with indo-china border to review the latest situation today. chief of defence staff bipin rawat, army chief naravane also accompanying him in this visit. #RajnathSinghinLeh #IndiaChinaFaceOff #PMModi #LAC #Ladakh #IndiavsChina #indiachinaborder #IndianArmyChief #MMNaravane #IndianArmyChiefGeneral #XiJinping
భారత్-చైనా మధ్య గల్వాన్ ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తాజా పరిస్ధితిని సమీక్షించేందుకు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్మీఛీఫ్, సీడీఎస్ లతో కలిసి లేహ్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.