హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన సైనిక ఆధిపత్యాన్ని చాటేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలకు ఇండియా చెక్ పెట్టేందుకు సిద్ధమైంది.అండమాన్, నికోబార్, లక్ష్య దీవుల్లో భారీగా సైనికీకరణ, మౌలిక వసతుల కల్పన చేపట్టి డ్రాగన్ దేశం చైనాకు బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకుంది.
Be the first to comment