Israel & UAE Strike Historic Deal To Normalise Relations | Oneindia Telugu

  • 4 years ago
Israel and the United Arab Emirates have agreed to normalise relations, US President Donald Trump has announced.
#DonaldTrump
#IsraelAndUAE
#UnitedArabEmirates
#Netanyahu
#MohammedbinZayedAlNahyan

ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య ఈ రోజు చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. దీంతో పాలస్తీనా ఆక్రమణపై ఇరు దేశాలమధ్య ఎన్నో ఎల్లా తరబడి కొనసాగుతున్న ఘర్షణకు ఎట్టకేలకు ఫుల్స్టాప్ పడింది. ఇరు దేశాలు ఈ శాంతి ఒప్పందం పై సంతకాలు చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.