Andhra Pradesh : గ్రామాల్లో మంచినీటి కుళాయిలు.. నీటి సమస్యలు తీర్చాలనే లక్ష్యం!!

  • 4 years ago
The AP government has taken another sensational decision. It is embarking on a program to provide safe drinking water to all the villages in the state. With the decision taken to meet the drinking water needs of the people in the state of Andhra Pradesh, the situation of getting water from boreholes and wells will not be checked.
#Andhrapradesh
#Ysjagan
#Ysjaganmohanreddy
#Amaravati
#Apgovt

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది .రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజలకు ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి తీసుకున్న నిర్ణయంతో బోర్లు, బావుల నుండి నీటిని తెచ్చుకునే పరిస్థితికి చెక్ పడనుంది.

Recommended