విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కాపులుప్పాడలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. తిమ్మాపురం గ్రౌహౌండ్స్ స్థలంలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడున్న గ్రౌహౌండ్స్ ఆనందపురానికి తరలించారు. అక్కడ 300 ఎకరాల భూమిని గ్రేహౌండ్స్‌కు ప్రభుత్వం కేటాయించింది.
Be the first to comment