Sushant Singh Rajput Case: Mumbai Police reports no Sensational Evidence: But So many people demands CBI investigation on this case. #SushantSinghRajput #MumbaiPolicereportonSushantCase #SushantCBIEnquiry #Nepotism #PayalRajput #BreakTheSilenceForSushant #CBIEnquiryForSushant #justiceforSushanthSinghRajput #salmankhan #aliabhatt #KanganaRanaut #RipSushant #Bollywood #Chhichhore #Msdhoni #Dishasalian #Mumbai #సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముంబై పోలీసుల దర్యాప్తు కీలకంగా మారింది. జూన్ 14వ తేదీ తర్వాత నుంచి బాంద్రా పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో దర్యాప్తు రిపోర్టు ముగింపు దశకు చేరుకొన్నట్టు సమాచారం.