In rare of the rarest case, a man married his girlfriend and bride chosen by his family in the same 'mandap' in Madhya Pradesh's Betul district. The incident was happened in Ghoradongri block. All the three families were present during the wedding.
ఒక కల్యాణ మండపంలో ఒక వరుడు, ఇద్దరు వధువులు పెళ్లి తంతు తెలుసా..? అసలు సనాతన హిందూ సంప్రాదాయం గల భారతదేశంలో ఇలాంటి ఘటన ఇదివరకు ఎప్పుడైనా జరిగిందా..? దాదాపుగా లేదు.. కానీ మధ్యప్రదేశ్‌లో ఇటీవల ఇలాంటి కల్యాణం జరిగింది.