KCR, KTR ఇద్దరిదీ వ్యూహాత్మక నిశ్శబ్దమేనా..? || Oneindia Telugu

  • 4 years ago
Opposition parties in Telangana are demanding that CM Chandrasekhar Rao come forward to the people. Leaders are questioning why CM is not responding when Corona is dancing. CM Chandrashekhar Rao and his son KTR are silent despite the criticism of opposition leaders.
#KCR
#whereiskcr
#kcrmissing
#KTR
#Telangana


తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గత 13రోజులుగా కనిపించడంలదేని ఆరోపించడమే కాకుండా ఆయనలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని ప్రతిపక్ష పార్టీలు ఘాటుగా విమర్శిస్తున్నాయి. ప్రజల్లో లేనిపోని సందేహాలు కలగకముందే చంద్రశేఖర్ రావు ప్రజలకు ముందుకు రావాలని తెలంగాణలోని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

Recommended