తూర్పు గాల్వన్ లోయ వద్ద ఉద్రిక్తతలకు కారణమై ,21 మంది భారత సైన్యాన్ని పొట్టనపెట్టుకున్న చైనా, కవ్వింపు చర్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఒక దశలో యుద్ధం జరుగుతుంది అన్న భావన కూడా కలిగింది. చైనా భారత్ మధ్య గాల్వాన్ లోయ ప్రాంతంలో డ్రాగన్ కంట్రీ చైనా చర్యలకు భారత్ దీటుగా సమాధానం ఇస్తోంది. #IndiaChinaFaceOff #LadakhStandoff #GalwanValley #chinaindiaborder #IndianArmy #StayStrongIndianArmy #BoycottChina #ColonelSanthoshBabu #SanthoshBabu #Ladakh #IndiavsChina #indiachinaborder #IndianArmyChief #MMNaravane #LAC #XiJinping #PMModi #jaihind #IndianArmy #ChineseArmy #IndianArmyChiefGeneral
Be the first to comment