Watch Hyderabad Public Opinion on Petrol Diesel Price Hike #FuelPriceHike #Petrol #Diesel #IndiaChinaBorder #India #NewDelhi #Fuelpricesraised #Commuters #PetrolDieselprices #పెట్రోల్ # డీజిల్ పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. అసలే కరోనా వైరస్ ఎఫెక్ట్ తో సతమతమవుతున్న సామాన్యుడికి పెట్రోల్ ధరలు ఇంకా గుదిబండలాగా తయారైయ్యాయి. ఈ పరిస్థితుల్లో సామాన్యులను బ్రతకనివ్వరా అంటూ హైదరాబాద్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు