Skip to playerSkip to main content
  • 5 years ago
సంతోషానికైనా, విషాదానికైనా చాలా మందికి రెండు గుక్కల మందు కావాల్సిందే. ఓ దిక్కు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా వైన్ షాపుల ముందు బాబుల సందడి ఏమాత్రం తగ్గడంలేదు. ఈ విషయంలో ఇండియా, ఇంగ్లాండ్ అనే తేడాలు లేవు.. ఆఫ్రికా నుంచి అమెరికా దాకా అన్ని ఖండాల్లోనూ ఇదే పరిస్థితి.
#Budweiser
#Budweiserbeer
#Fakenews
#Factcheck
#Fakenewsbuster
#America
#Usa
#Corolado

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended