Skip to playerSkip to main content
  • 5 years ago
India’s decision to b@n 59 Chinese mobile applications, including ByteDance’s TikTok and Tencent’s WeChat, became a trending topic on social media apps in China on Tuesday morning.

సరిహద్దులో దొంగదారిన భారత సైనికులపై దాడి చేసి 20 మందిని పొట్టనపెట్టుకున్న నేపథ్యంలో చైనాకు చెందిన 59 యాప్‌లను దేశంలో నిషేధం విధించింది భారత ప్రభుత్వం. భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందునే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు భారత్ ప్రకటించింది.
#TikTok
#RIPTiktok
#ChineseApps
#UCBrowser
#HelloApp
#59MobileApps
#Playstore
#PUBG
#ChineseAppsinIndia
#BoycottChinaProducts
#BoycottChinaApps

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended