బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 14న ముంబై, బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ ద్వారా క్రికెట్ అభిమానులకు సుపరిచతమైన సుశాంత్ మరణం పట్ల ఇప్పటికే యావత్ క్రికెట్ లోకం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.