Google CEO Sunder Pichai has expressed disappointment over the proclamation issued by US President Donald Trump to temporarily suspend foreign work visas, including the H-1B, and said he would stand with immigrants and work to expand opportunity for all. #H1BVisa #h1bvisa #H1B #DonaldTrump #GoogleCEO #H2BVisa #SundarPichai #USPresident #immigrants #workvisas #H1Bvisaprogramme
అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారతీయులతో పాటు లక్షలాది మంది వలసదారుల పొట్టకొడుతూ కీలక వీసాలపై నిర్ణయాన్ని ఈ ఏడాది చివరి వరకు పొడిగించారు. ఇప్పటికే అమల్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ నిన్నటితో ముగియడంతో మరోసారి వీసాలను సస్పెండ్ చేయాలని ట్రంప్ నిర్ణయించారు.