Sonam Kapoor gets trolled on Father's day For her tweet #SushantSinghRajput #SushantCBIEnquiry #SonamKapoor #AnkitaLokhande #ShraddhaKapoor #SushantSinghRajputfans #KanganaRanaut #karanjohar #CBIEnquiryForSushant #justiceforSushanthSinghRajput #Nepotism #salmankhan #aliabhatt #KanganaRanaut #RipSushant #Bollywood #Chhichhore #Msdhoni #Dishasalian #Mumbai #సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
నేను తండ్రి చాటు బిడ్డను. ఆయన వల్లే నాకు ఈ హోదా, గుర్తింపు అని గర్వంగా చెప్పుకొంటాను. అది దానిని అవమానంగా భావించాను. కెరీర్ పరంగా, కుటుంబ పరంగా వేటినైతే నేను అనుభవిస్తున్నానో.. అవన్నీ నాకు నా తండ్రి వల్లనే కలిగాయి. ఇవన్నీ సాధించడానికి ఆయన నిరంతరం చాలా కష్టపడ్డారు. అయితే నేను ఎవరికి పుట్టానో. ఎక్కడ పుట్టానో అనేది ఓ ఖర్మ సిద్దాంతం. అందుకు నేను గర్వంగా ఫీలవుతున్నాను అని సోనమ్ ట్వీట్ చేశారు.
Be the first to comment