Sushant Singh Rajput డెత్, Fan Commits సూసైడ్ In Visakhapatnam
  • 4 years ago
బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన్ని గుర్తు చేసుకుని మరీ కన్నీరు మున్నీరవుతున్నారు అభిమానులు. బాలీవుడ్ లోని నీచ రాజకీయాలు, బంధు ప్రీతే సుశాంత్ ను బలిగొన్నాయని బాలీవుడ్ ప్రముఖులపైనా కూడా కేసులు నమోదవుతున్నాయి.
#SushantSinghRajput
#SushantSinghRajputFans
#KanganaRanaut
#SushantNoMore
#RIPSushant
#RipSushantSinghRajput
#RheaChakraborty
#KritiSanon
#Nepotism
#karanjohar
#aliabhatt
#RipSushant
#Bollywood
#Dishasalian
#Mumbai
Recommended