New study published by Korea University College of Medicine in the Journal of Korean Medical Science found that chlorhexidine mouthwash can prevent spread of Covid-19. #COVID19 #ChlorhexidineMouthwash #COVID19Vaccine #Coronavirus #JournalofKoreanMedicalScience #China #DonaldTrump #WHO #PMModi
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన సైంటిస్టులు నిరంతర ప్రయోగాల్లో తలమునకలయ్యారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైతే భౌతిక దూరం,స్వీయ నియంత్రణ తప్ప కరోనాను నియంత్రించేందుకు మరో మార్గం లేదు.