పైనాపిల్‌లో పేలుడు పదార్థాలు పెట్టి గర్భంతో ఉన్న ఏనుగును దారుణంగా చంపిన ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా స్పందించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని అన్నారు. #elephants #elephantlivesmatter #keralaelephants #humans #keralaelephant #kerala #pinarayivijayan