Siva Sthuthi - Kanakesh Rathod

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : SIVA STHUTHI

ఓం నమః శివాయ"2"

1 ఓం హరాయ, శివాయ, సత్యాయ, ప్రమోద తాండవ ప్రియాయ నమోస్తుతే! ఓం నమః శివాయ "2"

2 ఓం నిత్యాయ, శుద్ధాయ, శ్రద్ధాయ, భవానీ ప్రియ వల్లభ నమోస్తుతే! ఓంనమః శివాయ "2"

3 ఓం భస్మ ప్రియాయ, భావ గమ్యాయ ప్రాణ దాతాయ నమోస్తుతే! ఓం నమః శివాయ "2"

4 ఓం స్ఫటికలింగాయ, దుష్టదూరాయ మోహనాశాయ నమోస్తుతే! ఓంనమఃశివాయ "2"

5 ఓం లోభనాశాయ, శ్వేతాంబరాయ, కరిచర్మాంబరా, నమోస్తుతే! ఓం నమః శివాయ "2"

6 ఓం ఆత్మా నందాయ, నాగా భరణాయ, కైలాస వాసాయ నమోస్తుతే! ఓం నమః శివాయ "2"

7 ఓం అగ్నినేత్రాయ, సర్వశ్రేష్టాయ, భూతనాధాయ నమోస్తుతే! ఓం నమః శివాయ "2"

8 ఓం సనాతనాయ, త్వధర్మ నాశాయ సన్మార్గ దర్శాయ నమోస్తుతే! ఓం నమః శివాయ "2"

9 ఓం త్రిలోచనాయ, సంసార బంధ విమోచనాయ నమోస్తుతే! ఓం నమః శివాయ "2"

10 ఓం సర్వాంత రాళాయ, స్మశాన వాసాయ చంద్రశేఖరాయ నమోస్తుతే! ఓం నమః శివాయ "2"

11ఓం ప్రమోదాయ, దిగంబరాయ అర్ధనారీశ్వరా నమోస్తుతే! ఓంనమః శివాయ "2"

12ఓం మనోనేత్రాయ, భూతసంఘాయ, భావరమ్యాయ నమోస్తుతే! ఓంనమఃశివాయ "2"

13 ఓం ధవళరూపాయ, చారుహాసాయ, నీలకంఠాయా నమోస్తుతే! ఓంనమఃశివాయ "2"