Bhavathapaharanamu - Kanakesh Rathod

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : BHAVATHAPAHARANAMU

పల్లవి : భవతాపహరణము, నీ పాదకమలము "2"
గోశాలలో నీ నామకరణము "భవ"

చరణం : జగన్నాయకుని, తన జఠరమున మోసి
ముక్తి బడసినది, దేవకీ దేవి "2"
ముద్దులకృష్ణుని ముద్దుముచ్చటల పాలించి "2"
మదిన మురిసినది, యశోదమ్మ "భవ"

చరణం : దైత్యుల, మర్ధింప, నంద గోకులమున
పసిబాలునిగా, రూపు దాల్చినావు" 2"
అల్లరికృష్ణునిగా, వలువలను దాచితివి "2"
వైరాగ్య యోగము నీవు తెలిపితివి "భవ"