Raava Raava - Raman Rathod

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : RAAVA RAAVA

పల్లవి : రావా! రావా! కదలి రావా, హరీ! నా, కన్నుల నిండెను, నీ రూపమే, హరీ! "రావా"

చరణం : పిలచి, పిలచి నే అలసితినయ్యా నిను, తలవని, క్షణమైన మనలేనులే "2"
గడిపెద, నీ స్మరణలొ, ఒక యుగమైనను "2" నిను గొలువక కష్టము, ఒక ఘడియైనను "రావా"

చరణం : కొండల దేవర, మా అండ నీవేరా బండ సేయకు, నీ వెన్న గుండెను
అండ పిండ, బ్రహ్మాండములలోన "2" మా కున్న దైవము, నీవే కాదా! "రావా"

Recommended