Skip to playerSkip to main contentSkip to footer
  • 4/17/2020
Chiranjeevi Clean Garden Area during Lockdown. He Shared A Video That With A Message.
#MegastarChiranjeevi
#Lockdown
#ramcharan
#upasanavideos
#govindaacharya
#tollywood

ట్విట్టర్‌లోకి ఉగాది నాడు అడుగుపెట్టిన చిరంజీవి.. నాటి నుంచి రోజు ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉన్నాడు. మొదటి ట్వీట్‌లో ఉగాది శుభాకాంక్షలు చెప్పిన చిరు.. రెండో ట్వీట్‌లో కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ప్రధాని, సీఎంల నిర్ణయాలకు మద్దతిస్తూ, ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని సూచించాడు.

Recommended