Skip to playerSkip to main contentSkip to footer
  • 5 years ago
Raheja Mindspace, a tech and industrial park located in Hyderabad's IT sector. So many techies and other employees working inside building number 20 were asked to evacuate as news spread that an employee was suspected of having coronavirus.
#CoronavirusinHyderabad
#Mindspace
#RahejaMindspaceTechPark
#HyderabadMindspace
#Coronavirusoutbreak
#softwareemployees
#techies

హైదరాబాద్ లోని రహేజా మైండ్ స్పేస్లో ఓ సాఫ్ట్‌వేర్(డీఎస్ఎం) ఉద్యోగికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో రహేజా ఐటీ పార్కులో ఉన్న ఉద్యోగులు అందరినీ ఇళ్లకు పంపుతున్నారు. కాగా, రహేజా మైండ్ స్పేస్ బిల్డింగ్ నెంబర్ 20లో పనిచేస్తున్న డీఎస్ఎం ఉద్యోగులందర్నీ వచ్చే మంగళవారం వరకు ఇంటి నుంచే పని చేయాలని కంపెనీ యాజమాన్యం సూచించింది.

Category

🗞
News

Recommended