#HappyBirthdayARRahman : Top 10 Hits Of AR Rahman

  • 4 years ago
AR Rahman's Birthday: Lesser Known Facts About The Musical Maestro.AR Rahman is the only Asian to win two Oscar awards in the same year. The composer has won six-national awards. Read the other facts of the Mozart of Madras.
#ARRahman
#HappyBirthdayARRahman
#arrahmanbirthday
#arrahmansongs
#arrahmanhits
#arrahmanbirthdaystatus
#arrahmansongs
#arrahmanteluguhits
#arrahmanbgmcollection
#rockstarsongs
#sakhisongs




మనందరి మోస్ట్ ఫేవరెట్ మ్యూజిక్ కంపోసేర్ ఏ.ఆర్.రెహమాన్ పుట్టిన రోజు. ఇండియన్ మ్యూజిక్ ని వరల్డ్ ఫేమస్ చేసిన స్వర మాంత్రికుడు రెహ్మాన్. ట్రెడిషనల్ క్లాసిక్స్ నుంచి పాప్ వరకూ అన్ని రకాల మ్యూజిక్స్‌ను మిక్స్ చేసి తన కంపోసింగ్ లో ఒక ఫ్రెష్ ఫీల్ తీసుకొస్తాడు..రెండు దశాబ్దాలు గా ఏ.ఆర్.రెహమాన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఉంటున్నా..ఇప్పటికి ఆయన తన ప్రతి ఆల్బం తో ఒక ట్రెండ్ చేస్తున్నారంటే..రెహ్మాన్ ఎంత టాలెంటెడ్ ఓ అందరికి అర్ధం అయిపోతుంది. ఇప్పటితరం మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఏ ఒక్కరు కూడా రెహమాన్ ని అందుకోలేరు అన్నది వాస్తవం. రెహమాన్ సృష్టించిన మేనియా అలాంటిది. రెహమాన్ కంపోజ్ చేసిన ప్రతి పాటా ప్రత్యేకమే. మనసును తాకే మధురమైన సంగీతాన్నే కాదు.. హుషారెత్తించే ఫాస్ట్ బీట్స్ కూడా కంపోజ్ చేసి చిందులేయించాడు. ఇండియాలో మ్యూజిక్ అంటే రెహమాన్ అనేలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు.

Recommended