Assam Chief Minister Sarbananda Sonowal assured the people that adequate measures will be taken to get the Clause 6 of the Assam Accord implemented.He said, Assam will remain with the Assamese people. #CAA2019 #NRC #CitizenshipAmendmentAct #delhipolice #పౌరసత్వసవరణచట్టం #Assam
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వల్ల అస్సామీలకు వచ్చిన ఇబ్బందేమీ లేదని, అస్సాం.. ఎప్పటికీ అస్సామీల సొంత రాష్ట్రంగానే ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ చెప్పారు. సీఏఏ, ఎన్సార్సీపై ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదని, ఒకవేళ ఏవైనా ఇబ్బందులొస్తే పరిష్కరించడానికి కేంద్రం అన్నిరకాలుగా సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.
Be the first to comment