We Played 3 Years Without BCCI - Ravi Shastri || Oneindia Telugu
  • 4 years ago
We played 3 years without a BCCI: Ravi Shastri ‘thrilled’ on Sourav Ganguly’s appointment as board chief India Today Inspiration: In the latest teaser of the much-anticipated episode with Ravi Shastri, the India head coach opens up on Sourav Ganguly's appointment as BCCI president and the pressure of his job.
#RaviShastri
#SouravGanguly
#BCCI
#indiancricketteam
#cricket
#teamindia
#viratkohli
#indvswi
#indiavswestindies

బీసీసీఐ లేకుండా టీమిండియా మూడేళ్లు క్రికెట్‌ ఆడింది. బీసీసీఐ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎంపికవ్వడంతో ఆశ్యర్యపోయా అని భారత జట్టు హెడ్ కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్నారు. తాజాగా రవిశాస్త్రి ఇండియా టుడే ఇన్‌స్పిరేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియా టుడే కన్సల్టింగ్ స్పోర్ట్స్ ఎడిటర్ బోరియా మజుందార్‌తో రవిశాస్త్రి పలు విషయాలు పంచుకున్నారు.
Recommended