Sivan Movie Trailer Launch event held in hyderabad today.saija and taruni singh are the hero heroins for this movie,the movie trailer also very attractive and entertaining. #SivanMovie #SivanMovieTrailerLaunch #SivanMovieTrailer #saija #tarunisingh #tollywood
కల్వకోట సాయిజ-తరుణీసింగ్ జంటగా ఎస్.ఆర్.సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి శివన్‌ను దర్శకుడుగా పరిచయం చేస్తూ.. యువ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డి లింగాల నిర్మిస్తున్న లవ్ థ్రిల్లర్ ‘శివన్. (ది ఫినామినల్ లవ్ స్టోరీ) అనేది ట్యాగ్ లైన్. షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.
Be the first to comment