Ganguly Cheeky Response To Question About Ravi Shastri || Oneindia Telugu
  • 5 years ago
During a conversation over the areas he needs to work on after taking over the role of the BCCI’s president on October 23, Ganguly was asked whether he has spoken to India head coach Ravi Shastri as yet. His answer to the question was a cheeky one, as Dada instead counter questioned the reporter asking: “Why, what has Ravi Shastri done now?” before breaking into laughter himself.
#souravganguly
#BCCIpresident
#ravishastri
#bcci
#Teamindia
#viratkohli
#anilkumble
#kolkata
#teamindiaheadcoach

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ అక్టోబర్ 23న బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో అతనికి ఎన్నో ప్రశ్నలు ఎదురువుతున్నాయి. వాటన్నింటికి గంగూలీ తనదైన శైలిలో సమాధానాలు ఇస్తున్నాడు. గత మూడేళ్ళుగా ఇబ్బందుల్లో ఉన్న బీసీసీఐను తిరిగి గాడిలో పెడతా. ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ల సంక్షేమమే తొలి ప్రధాన్యం. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన సమస్యగా మారింది. క్రికెట్ కోసం గొప్ప ఆటగాళ్లను ఎలా వినియోగించుకోవాలో సరిగ్గా అర్థం కావడం లేదు. దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలి అని పలు సమాధానాలు ఇచ్చాడు.
Recommended