Naga Shaurya's New Film Launch Event. Directed By Santhossh Jagarlapudi. #NagaShaurya #NagaShauryaNewMovie #Chalomovie #sharathmarar #Subrahmanyapuram #SanthosshJagarlapudi #Tollywood
‘ఛలో’ సినిమాతో మంచి హిట్టు అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య.. మళ్లీ ఆ స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. నర్తనశాల, అమ్మమ్మగారి ఇల్లు వంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నా.. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు బోర్లాపడ్డాయి. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో.. తాజాగా మరో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు.
Be the first to comment