Varun Te's New Movie Boxer Movie Launch Event. #VarunTej #BoxerMovie #GaddalakondaGanesh #AlluAravind #Valmiki #AlluVenkatesh #KiranKorrapati #Tollywood
ముకుందా సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా ప్రిన్స్ ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రామ్ చరణ్ లా మాస్ ఇమేజ్ తెచ్చుకోవడానికి 9 సినిమాల వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ముకుందా తరువాత లోఫర్ అనే మాస్ సినిమా చేసినా కిక్ ఇవ్వలేదు. ఫిదా సినిమా హిట్టయినప్పటికీ సాయి పల్లవి ఖాతాలో ఆ సినిమా వెళ్ళిపోయింది. తన నటనతో ఆకట్టుకుంది హైబ్రిడ్ పిల్ల. తొలిప్రేమ సినిమాతో సోలో హిట్ అందుకున్న వరుణ్ తేజ్.. ఎఫ్ 2 సినిమాతో మరో హిట్ అందుకున్నాడు.
Be the first to comment