SVC Cinemas Multiplex has been launched in Kurnool. For this event Dil Raju, Varun Tej and a few other film personalities were present for this event. #SVCMallOpening #DillRaju #varuntej #syeraa #chiranjeevi
హైదరాబాద్ మల్టీఫ్లెక్స్ కు ఏ మాత్రం తక్కువకాకుండా కర్నూల్ లో SVC సినిమాస్ మల్టీఫ్లెక్స్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దిల్ రాజు, వరుణ్ తేజ్ మరికొంతమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.ఈ కార్యక్రమం లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ సైరా మూవీతోనే ఈ మల్టీఫ్లెక్స్ స్టార్ట్ చేశాం.. ఇక పై కర్నూలు సినీ ప్రేమికులు SVC సినిమాస్ లో సినిమాలు చూసి ఆనందించవచ్చని తెలిపారు.
Be the first to comment