ధోనీ రనౌట్, ఉద్వేగానికి లోనైన ధోనీ, సాక్షి ధోనీ కన్నీటి పర్యంతం

  • 5 years ago
ధోనీ.... లక్ష్యం కొండంత వుండు గాక. జట్టును విజయ తీరాలకు చేర్చుతాడనే కొండంత ధైర్యం. అలాంటి ధైర్యమే సెమీఫైనల్స్ లోనూ కనిపించింది ఇండియన్ క్రికెట్ అభిమానులకు. ఒకవైపు టాపార్డర్ వికెట్లు టపాటపా ఒక్కొక్కరు ఒక్కో పరుగు చేసి ఔటవడంతో ఇక భారత్ పని అయిపోయినట్లే అనుకున్నారంతా. #INDvsNZ #Dhoni #Jadeja

Recommended