Saaho Movie Is Copy Of Pub-G Game, Fans Reacting In Social Media..?? || Oneindia Telugu

  • 5 years ago
Young Rebel Star Prabhas starer Saho .. Recently released Divide Talk. After the Baahubali series, Prabhas Next movie has been a big hit. But the film is not as popular as the general public. Everyone is commenting a like. Overall the movie did not bring a hit talk. To this end the movie is being made with the Pubg game.
#saaho
#saahovpubg
#saahocollections
#saahopublictalk
#prabhas
#shraddhakapoor
#sujeeth


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో.. ఇటీవలే విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకొంది. బాహుబలి సీరిస్ తర్వాత ప్రభాస్ నెక్ట్స్ సినిమాపై చాలా అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా జనానికి అంతలా నచ్చినట్టు లేదు. ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి మూవీ మాత్రం హిట్ టాక్ తెచ్చుకోలేదు. ఈ క్రమంలో పబ్జీ గేమ్‌తో మూవీని పొలుస్తున్నారు.

Recommended