Cameron Bancroft Named In Australia's 17 Man Ashes Squad || Oneindia Telugu

  • 5 years ago
Cameron Bancroft was recalled into the Australia Test side for the Ashes over England. Bancroft was one of the 3 Australian cricketers to be disallow over the ball-tampering issue
#cameronbancroft
#australia
#ashessquad
#england
#davidwarner
#stevesmith
#timpine

ఇంగ్లాండ్‌తో జరగనున్న యాషెస్ సిరిస్ కోసం ప్రకటించిన జట్టులో ఆస్ట్రేలియా జట్టులో కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ చోటు దక్కించుకున్నాడు. గతేడాది సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరిస్‌లో బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన ముగ్గురు ఆటగాళ్లలో కామెరూన్ బాన్‌క్రాప్ట్ ఒకడన్న సంగతి తెలిసిందే.

Recommended