New actor Dhruv Karunakar is the hero in the movie Ashwamedham. Shivangi opposite Dhruv will be the heroine in this movie which is being directed by G. Nitin. #Ashwamedham #DhruvKarunakar #GNitin #tollywood
నూతన నటుడు ధృవ్ కరుణాకర్ హీరోగా నటించిన చిత్రం అశ్వమేధం. జి.నితిన్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ధృవ్ సరసన శివాంగి హీరోయిన్ గా జతకడుతోంది. ‘నేను నేను కాదు, నాకు ఉనికిలేదు, నా వృత్తే నాకు ఉనికిలేకుండా చేసింది’ అనే డైలాగ్ తో ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలతో టీజర్ ఆకట్టుకుంటోంది.
Be the first to comment