Skip to playerSkip to main content
  • 6 years ago
Bigg Boss - Season 3 will starts on july 21st. On this show some Controvesy is running. Anchor Swetha Reddy and Gayathri Gupta says sensetional issues on Bigg Boss - Season 3 management.
#gayathrigupta
#akkineninagarjuna
#kethireddyjagadhiswarreddy
#highcourt
#biggbosstelugu3
#nani
#jrntr
#anchorswethareddy
#biggboss3
#manmadhudu2

బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ 3' వివాదం సంచలనాలకు దారి తీసింది. గత రెండు సీజన్లపై కొన్ని ఎలిగేషన్స్ వచ్చినప్పటికీ మూడో సీజన్ విషయానికొస్తే వివాదాల సుడిగుండాలు చుట్టుకున్నాయి. షో ప్రారంభానికి ముందు నుంచే బిగ్ బాస్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. తమకు అన్యాయం జరిగిందని, బిగ్ బాస్ పేరిట బ్రోతల్ హౌస్ నడిపిస్తున్నారని, అమ్మాయిలను మోసం చేస్తున్నారని శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా లాంటి వాళ్ళు పోలీస్ కేసుల వరకూ వెళ్లారు. ఆ తర్వాత కోర్టుకు కూడా ఆశ్రయించి ఫిర్యాదు నమోదు చేశారు. కాగా తాజాగా ఈ ఇష్యుపై హైకోర్టు రియాక్ట్ అయింది.
Be the first to comment
Add your comment

Recommended