ICC Cricket World Cup 2019 : Wrong Umpiring Decisions In world Cup 2019 || Oneindia Telugu
ICC Cricket World Cup 2019: Former ICC elite panel umpire Simon Taufel said England should not have been awarded 6 runs for the overthrow in the final over of their chase against New Zealand in the World Cup final at Lord's on Sunday.
#icccricketworldcup2019
#msdhoni
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#engvnz
#cricket
ఈ ప్రపంచకప్‌లో 19 అంపైరింగ్ తప్పిదాలు జరిగాయి. క్రికెట్‌లో డీఆర్‌ఎస్ (అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి) ఉంది కాబట్టి కొందరు బ్యాట్స్‌మన్ బతికిపోగా.. మరొకొందరు నిరాశగా పెవిలియన్ చేరారు. ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ అంపైర్ తప్పిదంకు బలైపోయాడు. శ్రీలంక అంపైర్ కుమార ధర్మసేన ఇచ్చిన తప్పుడు నిర్ణయం కారణంగా రాయ్ పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో ఇంగ్లండ్‌కు రివ్యూ లేకపోవడంతో రాయ్ నిరసన వ్యక్తం చేస్తూ మైదానాన్ని వీడాడు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి ప్రపంచకప్‌లో చాలానే జరిగాయి.

Category
🥇
Sports