హోండా సిబి300ఆర్ రివ్యూ

  • 5 years ago
హోండా సంస్థ ఇండియన్ మార్కెట్ లో ఇదే మొదటి సారిగా తమ సిబి300ఆర్ బైకును విడుదల చేయగా 300సిసి సెగ్మెంట్ లోకి ఎంట్రి ఇచ్చింది. హోండా సిబి300ఆర్ బైక్ ఆన్ రోడ్ ప్రకారం రూ. 2.95 లక్షల ప్రారంభిక ధరను పొందగా, ఈ విడియోలొ ఈ బైక్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకొండి.

Recommended