2019 హోండా సివిక్ రివ్యూ

  • 5 years ago
1972లో మొదటి సారిగా హోండా సంస్థ తమ పస్ట్ జనరేశన్ సివిక్ సెడాన్ కారును పరిచయం చేయ్యగా, ఈ మార్చ్ 7వ తారీకున 10 జనరేశన్ సివిక్ కారును విడుదల చేయనుంది. కొత్త జనరేశన్ హోండా సివిక్ కారును టెస్ట్ డ్రైవ్ చేసె అవాకాషాన్ని హోండా సంస్థ మా డ్రైవ్ స్పార్క్ కు ఇచ్చింది. ఈ విడియోలొ మీకు ఈ కారు గురించి మరిన్ని వివరాలను ఇవ్వనున్నాం.
#Honda #HondaCivic #HondaCivicReview #NewCarReview #NewGenerationHondaCivic ##NewGenerationHondaCivicReview

Recommended