ICC Cricket World Cup 2019:Man Apologises To Sarfaraz Ahmed After Fat-Shaming Him || Oneindia Telugu
  • 5 years ago
An unidentified man, whose video of fat-shaming Pak skipper Sarfaraz Ahmed had went viral on social media, has issued an apology to the 32-year-old. In the video, it looked like the man was trying to take a picture with Sarfaraz Ahmed as the Pak skipper obliged.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#indiavspak
#sarfarazahmed
#england
#fitness

"ఎందుకిలా పందిలా బలిసావు. కొంచెం డైట్‌ చేయవచ్చు కదా" అంటూ పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను అసభ్య పదజాలంతో దూషించిన అభిమాని తన తప్పుని తెలుసుకుని క్షమాపణ చెప్పాడు. తాను చేసిన పని పట్ల పశ్చాతాపం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు.
Recommended