Skip to playerSkip to main content
  • 6 years ago
Wednessday night, Saaho’s 1:40 minute long teaser has been previewed for a few select media personnel in Mumbai. They are raving about the Young Rebel Star’s stylish screen presence, the slick and action stunts involving car and bike chases shot in the UAE and the world-class visual effects.
#prabhas
#saaho
#shraddhakapoor
#sujeeth
#dilraju
#radhakrishna
#poojahedge
#evelynsharma
#bollywood
#tollywood
#prabhasfans

ప్రభాస్ అభిమానులంతా 'సాహో' టీజర్ ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంటర్‌నెట్లో టీజర్ రిలీజ్ టైమ్ గురువారం 11.23 గంటలకు నిర్ణయించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, మేకింగ్ వీడియోలు సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో టీజర్‌పై హైప్ మరింత ఎక్కువైంది. పరిస్థితి చూస్తుంటే టీజర్ విడుదలైతే ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న రికార్డులన్నీ బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
Be the first to comment
Add your comment

Recommended