మల్లన్నసాగర్ పై సీఎం KCR సమీక్ష..!! నష్టపరిహారం చెల్లింపుల్లో వేగం పెంచండి..! | Oneindia Telugu

  • 5 years ago
Telangana CM KCR on Saturday conducted a review on relief and rehabilitation for the Mallanna sagar land migrants. He met with senior officials in Pragati Bhavan. The CM has reviewed this issue once again,as the recent High Court order has been issued to grant relief and expenditure.
#telangana
#cmkcr
#trsparty
#mallannasagar
#compensation
#reviewmeeting
#PragatiBhavan

మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులకు సహాయ, పునరావాసంపై తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. నిర్వాసితులకు తగిన పరిహారం ఇవ్వాలని, సహాయ పునరావాస చర్యలు చేపట్టాలంటూ ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో సీఎం ఈ అంశంపై మరోసారి సమీక్షించారు. ఇప్పటికే యుద్ధప్రాతిపదికన పరిహార చెల్లింపు పనులు చేపట్టాలని, ఈ రోజు నాటికి (మే 11) ఈఅంశంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ సీఎం అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నెల 15న మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు వ్యవహారం హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో చెక్కుల పంపిణీ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో అధికారులతో సమీక్షిస్తున్నారు.

Recommended