Skip to playerSkip to main content
  • 7 years ago
"Heart warming and joyful.. Jersey is full of superbly written, crafted and Directed scenes... Well done Gowtam Tinnanuri... A film which everyone involved can be proud of..Nani "Babu"... Just love you anthe." SS Rajamouli tweeted.
#nani
#jersey
#tollywood
#rajamouli
#gowtamthnnanuri
#shraddhasrinath
#raana

తెలుగులో ఏదైనా సినిమా విడుదలైందంటే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి రివ్యూ కోసం తెలుగు సినీ అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. సినిమా అదిరిపోయింది అంటూ ఆయనగానీ రివ్యూ ఇచ్చారంటే ఆ మూవీకి వసూళ్ల పండగే. అయితే రాజమౌళి ఒక సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేసి చాలా కాలమైంది. గతేడాది 'గీత గోవిందం' తర్వాత రాజమౌళి నుంచి ఎలాంటి సినిమా రివ్యూ రాలేదు. ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలు ఆయన చూలేదా? లేక ఏవీ నచ్చలేదా? అనే విషయం తెలియదు కానీ... చాలా రోజుల తర్వాత రాజమౌళి నుంచి 'జెర్సీ' మూవీ గురించి ట్వీట్ చేశారు.
Be the first to comment
Add your comment

Recommended