AP Assembly Election 2019 : Avanigadda Assembly Constituency Report || Oneindia Telugu
  • 5 years ago
AP Assembly Election 2019:Know detailed information on Avanigadda Assembly Constituency in video. Get information about election equations, demographics, social picture, performance of current sitting MLA, election results, winner, runner up, & much more on Avanigadda.
#APAssemblyElection2019
#AvanigaddaAssemblyConstituency
#MandaliBuddhaPrasad
#SimhadriRamesh
#ysrcp
#tdp

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న లో భాగంగా ఘంట‌సాల‌, చ‌ల్ల‌ప‌ల్లి, మోపిదేవి మండ‌లాలు కొత్త‌గా వ‌చ్చి చేరాయి. అవని గ‌డ్డ‌లో రెండు సార్లు గెలిచిన చ‌ల్ల‌ప‌ల్లి జ‌మీందార్ రాజా యార్ల‌గ‌డ్డ శివ‌రామ‌ప్ర‌సాద్ మ‌రోసారి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపొందారు. ఆయ‌న గ‌తంలో కాసు మంత్రివ‌ర్గంలో ప‌ని చేసారు. మండ‌లి వెంక‌ట కృష్ణారావు ఒకసారి ఏక‌గ్రీవం తో స‌హా మొత్తం మూడు సార్లు ఎన్నిక‌య్యారు. మండ‌లి ఒక‌సారి ఎంపీగా గెలిచారు. ఆయ‌న కుమారుడు బుద్ద‌ప్ర‌సాద్ రెండు సార్లు గెలుపొందారు. సింహాద్రి స‌త్యానారాయ‌ణ మూడు సార్లు గెలిచి టిడిపి లో మంత్రిగా ప‌ని చేసారు. 2009 లో టిడిపి నుండి గెలిచిన అంబ‌టి బ్రాహ్మ‌ణ‌య్య మ‌ర‌ణంతో జ‌రిగిన ఉప ఎన్నిక లో ఆయ‌న కుమారుడు హ‌రి ప్ర‌సాద్ గెలుపొందారు. ఇక‌, 2012 ఉప ఎన్నిక‌ల త‌రువాత చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల‌తో ఇక్క‌డ ప‌రిస్థితులు మారిపోయాయి.
Recommended