AP Assembly Election 2019 : Kadiri Assembly Constituency Report
  • 5 years ago
AP Assembly Election 2019:Know detailed information on Kadiri Assembly Constituency in video. Get information about election equations, demographics, social picture, performance of current sitting MLA, election results, winner, runner up, & much more on Kadiri.
#APAssemblyElection2019
#KadiriAssemblyConstituency
#AttarChandBasha
#KandikuntaVenkataPrasad
#ysrcp
#tdp

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా క‌దిరి, న‌ల్ల‌మాడ మండ‌లాలు పూర్తిగా క‌దిరి నియోజ‌క‌వ‌ర్గంలో చేరాయి. ఇక్క‌డ నుండి మూడు సార్లు గెలిచిన వేమారెడ్డి శాస‌న‌సభ స్పీక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. రెండు సార్లు గెలిచిన మ‌హ్మ‌ద్ ష‌కీల్ గ‌తంలో ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా ప‌ని చేసారు. ఒక‌సారి గెలిచిన నిజాంవ‌లి అప్ప‌ట్లో చెన్నారెడ్డి క్యాబినె ట్ లో మంత్రి గా ఉన్నారు. 1994 లో గెలిచిన జొన్న సూర్య‌నారాయ‌ణ‌..2004 లో గెలిచిన జొన్నా రామ‌య్య సోద‌రులు. ఇక‌, 2004 లో ఇక్క‌డి నుంఇ స్వ‌తంత్ర అభ్య‌ర్దిగా పోటీ చేసి ఓడిపోగా, 2009 ఎన్నిక‌ల్లో టిడిపి నుండి పోటీ చేసి గెలిచారు. తిరిగి 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుండే టిడిపి అభ్య‌ర్దిగా పోటీ చేసారు.
Recommended