భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ కి ఘోర అవమానం జరిగింది . భారతీయ జనతా పార్టీ తాజా లిస్ట్ లో గాంధీనగర్ నుండి మరోసారి అద్వానీ పోటీ చేయకుండా టికెట్ నిరాకరించారు . నిన్న ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో అద్వానీ పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది . భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈస్థాయిలో ఉందంటే కారణం లాల్ కృష్ణ అద్వానీ చేసిన సాహసమే !
#LKAdvani #BJP
ఎల్ కే అద్వానీ కి ఘోర అవమానం | L. K. Advani - Tollywood
Like - https://www.facebook.com/tollywood Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine Follow - https://www.twitter.com/tollywood
News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/) Artist: http://audionautix.com/
Be the first to comment