డియర్ కామ్రేడ్ టీజర్ ఇటీవలే రిలీజ్ అయిన విషయం తెలిసిందే . విజయ్ దేవరకొండ తో ఈ భామ ఘాటుగా లిప్స్ ని లాక్ చేసి రచ్చ రచ్చ చేసింది . కన్నడ హీరో తో వివాహ నిశ్చితార్థం కూడా చేసుకొని గీత గోవిందం చిత్రం హిట్ కాగానే ఆ ఎంగేజ్ మెంట్ ని రద్దు చేసుకోవడంతో ఈ భామపై కన్నడ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు . ఇక ఇప్పుడేమో ఏకంగా హీరో విజయ్ దేవరకొండ తో లిప్ లాక్ చేయడంతో ఆగ్రహంతో ఊగిపోతున్నారు కన్నడ అభిమానులు .
News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/) Artist: http://audionautix.com/
Be the first to comment